BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మొలకెత్తిన గింజల వడలు

Photo of SPROUTS VADA by Ram Ram at BetterButter
0
2
0(0)
0

మొలకెత్తిన గింజల వడలు

May-25-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకెత్తిన గింజల వడలు రెసిపీ గురించి

మొలకలు వచ్చిన గింజలు పౌష్టికాహారం..బలవర్ధకం..వీటిని నేరుగా తినలేకపోతే ఇలా చేసుకుని తినొచ్చు మసాలా వడలు మాదిరిగానే ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మొలకెత్తిన గింజలు 1కప్పు
  2. ననపెట్టిన సేనగపప్పు 4స్పూన్లు
  3. అల్లం చిన్న ముక్క
  4. జీలకర్ర 2స్పూన్లు
  5. పచ్చి మిర్చి 3
  6. కరివేపాకు కొద్దిగా
  7. కొత్తిమీర కొద్దిగా
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా 4స్పూన్ల సేనగపప్పుని అరగంటసేపు నానపెట్టుకోవాలి... తర్వాత మొలక గింజల్ని బాగా కడిగి పెట్టుకోవాలి..
  2. ఉల్లిపాయ చిరికలు చేసుకోవాలి..కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అల్లం తీసుకోవాలి..
  3. గింజలలో జీలకర్ర అల్లం ముక్క ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి..
  4. ఈ పిండిలో ఉల్లిపాయ చిరికలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి..అంత బాగా కలుపుకోవాలి
  5. ఈ మిశ్రమాన్ని వడ ల చేసి సేనగపప్పు అద్దుకుని వడలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర