Photo of Pappu chekkalu by Sree Sadhu at BetterButter
1946
4
5.0(0)
0

Pappu chekkalu

May-25-2018
Sree Sadhu
190 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 2 కప్పులు
  2. నానబెట్టిన సెనగపప్పు 1/2 కప్
  3. తెల్ల నువ్వులు 1/2 కప్
  4. వేయించిన పల్లీలు 1/2 కప్
  5. జీలకర్ర పచ్చిమిర్చి కారం 2 చెంచాలు
  6. ఉప్పు తగినంత
  7. నీళ్లు సరిపడినంత
  8. నూనె వేయించడాని సరిపడ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యంపిండి వేసుకోవాలి
  2. అందులో నానబెట్టిన పల్లీలు, సెనగపప్పు నువ్వులు, వేసుకోవాలి
  3. అందులో ఉప్పు, జీలకర్ర ,పచ్చిమిర్చి కారం, వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో నీళ్లు పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి
  5. ఒక బాండి లో నూనె వేసుకొని వేడిచేసుకోవాలి .
  6. ఒకే పాలిథిన్ కవర్ తీసుకొని దానిమీద కొంచెం నూనె రాసుకొని.
  7. ఇప్పుడు పిండిని గుండ్రని ఉండాలా చేసుకొని
  8. చేతితో తట్టి పల్చగా చేసుకొని
  9. వెంటనే వేడిగా అయ్యిన నూనె లో వేసి వేయించుకోవాలి
  10. అలా వరుసగా చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకొని తీసుకోవాలి.
  11. వేగినవన్నీ పళ్లెం లో తీసుకొని వడ్ఢిమ్చుకోవాలి . అంతే పప్పుచెక్కలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర