BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రాగి పిండి గవ్వలు

Photo of Raagi gavvalu by Ram Ram at BetterButter
272
2
0(0)
0

రాగి పిండి గవ్వలు

May-25-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి పిండి గవ్వలు రెసిపీ గురించి

రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది..కాకపోతే ఇలా చేసుకంటే అందరూ తినగలరు..రుచిగాను ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రాగి పిండి 1కప్పు
  2. శనగపిండి అర కప్పు
  3. వరి పిండి అర కప్పు
  4. వేడి నీళ్లు పిండి కలపడానికి సరిపడా
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. వెన్న 100గ్రములు కారం 2స్పూన్లు
  7. వాము 1స్పూన్
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ఒకక్ గిన్నెలో కప్పు రాగి పిండి అర కప్పు వరి పిండి అర కప్పు శనగపిండి 100గ్రాముల వెన్న 2స్పూన్ల కారం 1స్పూన్ వాము,ఉప్పు రుచికి సరిపడా వేసి అంత కలుపుకోవాలి..
  2. తర్వాత వేడి చేసిన నీళ్లు వేస్తూ గట్టిగా ముద్దలా చేసుకోవాలి..
  3. తర్వాత పిండిని చిన్న వుండలుగా చేసి గవ్వలల చేసుకోవాలి
  4. ఈ గవ్వలని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసి చిన్న మంటలో వేయించుకోవాలి.. దీనికి ఎక్కువ నూనె వేసుకునే అవసరం లేదు.. కొద్దీ నూనె లో కూడా వేగుతాయి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర