హోమ్ / వంటకాలు / Bottle gourd vada

Photo of Bottle gourd vada by Sree Sadhu at BetterButter
916
4
5.0(0)
0

Bottle gourd vada

May-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 2 కప్పులు
  2. సొరకాయ తురిమినది 1
  3. ఉప్పు తగినంత
  4. అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. పచ్చిమిర్చి 6-8
  7. కొత్తిమీర తరిగినది 3 చెంచాలు
  8. నూనె వేయించడానికి సరిపడ
  9. ఉల్లిపాయ 1-2
  10. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా సొరకాయని తొక్కు తీసి తురుముకోవాలి
  2. ఇప్పుడు ఒక మిక్సీ లో పచ్చిమిర్చి ,ఉప్పు జీలకర్ర ,కొత్తిమీర ,కరివేపాకు ,అల్లం వెల్లులి ముద్ద,ఉల్లిపాయ వేసి ముద్ద ల చేసుకోవాలి
  3. ఇప్పుడు ఈ ముద్దని సొరకాయ తురుము లో వేసుకొని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు అందులో బియ్యంపిండి వేసి కలుపుకోవాలి
  5. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని కాచుకోవాలి
  6. అది వేడి అయ్యాక సొరకాయ ముద్ద ని తీసుకొని వడ ల చేసుకోవాలి కరివేపాకు వేసుకొని
  7. దానిని వేడి నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించుకోవాలి
  8. అంతే సొరకాయ బూరెలు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర