బ్రెడ్ పకోడి | Bread pakoda Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Bread pakoda by Sree Vaishnavi at BetterButter
బ్రెడ్ పకోడిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  11

  నిమిషాలు
 • వండటానికి సమయం

  6

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

13

0

బ్రెడ్ పకోడి వంటకం

బ్రెడ్ పకోడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread pakoda Recipe in Telugu )

 • బ్రెడ్ 10
 • టమాట సాస్ 2-3 చెంచాలు
 • చిల్లి సాస్ 2-3 చెంచాలు
 • ఉప్పు తగినంత
 • కారం 1 చెంచా
 • వాము 1/2 చెంచా
 • సెనగపిండి 1/2 కప్
 • బియ్యంపిండి 2-3 చెంచాలు
 • పసుపు చిటికెడు
 • నూనె వేయించుకోవడానికి సరిపడ

బ్రెడ్ పకోడి | How to make Bread pakoda Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి ,బియ్యంపిండి,ఉప్పు,కారం,వాము నీళ్లు పోసుకుని బజ్జి పిండిలా కలుపుకోవాలి
 2. ఇప్పుడు బ్రెడ్ ని అడ్డు గ కోసుకోవాలి
 3. తరువాత టమాట సాస్ ,చిల్లి సాస్ ,బ్రెడ్ మీద రాసుకోవాలి
 4. ఒక దాని మీద ఒకటి పెట్టి శాండ్ విచ్ ల పెట్టుకోవాలి
 5. ఇప్పుడు దీనిని పిండి లో ముంచి నూనె లో వేసుకొని వేయించుకోవాలి
 6. దానిని బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపుల వేయించుకోవాలి

నా చిట్కా:

నచ్చితే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు

Reviews for Bread pakoda Recipe in Telugu (0)