హోమ్ / వంటకాలు / బ్రెడ్ పకోడి

Photo of Bread pakoda by Sree Sadhu at BetterButter
399
6
0.0(0)
0

బ్రెడ్ పకోడి

May-25-2018
Sree Sadhu
11 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ పకోడి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా సులువుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 10
  2. టమాట సాస్ 2-3 చెంచాలు
  3. చిల్లి సాస్ 2-3 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. వాము 1/2 చెంచా
  7. సెనగపిండి 1/2 కప్
  8. బియ్యంపిండి 2-3 చెంచాలు
  9. పసుపు చిటికెడు
  10. నూనె వేయించుకోవడానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి ,బియ్యంపిండి,ఉప్పు,కారం,వాము నీళ్లు పోసుకుని బజ్జి పిండిలా కలుపుకోవాలి
  2. ఇప్పుడు బ్రెడ్ ని అడ్డు గ కోసుకోవాలి
  3. తరువాత టమాట సాస్ ,చిల్లి సాస్ ,బ్రెడ్ మీద రాసుకోవాలి
  4. ఒక దాని మీద ఒకటి పెట్టి శాండ్ విచ్ ల పెట్టుకోవాలి
  5. ఇప్పుడు దీనిని పిండి లో ముంచి నూనె లో వేసుకొని వేయించుకోవాలి
  6. దానిని బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపుల వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర