హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పెరుగు వడ

Photo of Sabudana dahi vada by Sree Sadhu at BetterButter
332
3
0.0(0)
0

సగ్గుబియ్యం పెరుగు వడ

May-25-2018
Sree Sadhu
311 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పెరుగు వడ రెసిపీ గురించి

సగ్గుబియ్యం మరియు బంగాళాదుంప వాడి చేసుకునే ఈ పెరుగు వడలు ఎంతో రుచిగా ఉంటాయి .సగ్గుబియ్యం స్టార్చ్ఉ కేగి ఉండటం వలన శరీరానికి ఎంతో శక్తి ని అందిస్తాయి. ఉపవాసాలు అప్పుడు ఇవి చేసుకొని తింటే బాగుంటుంది మరియు వేసవి కాలం లో చల్లచల్లగా హాయిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. సగ్గుబియ్యం 1 కప్పు
  2. బంగాళాదుంప 1-2
  3. పచ్చిమిర్చి 1-2
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. పెరుగు 1 కప్
  8. కొత్తిమీర 2 చెంచాలు
  9. నూనె వేయించడానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యాని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. తరువాత బంగాళదుంప ని కుక్కర్ లో ఉడికించుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె లో నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప ,ఉప్పు ,కారం ,జీలకర్ర ,కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  5. ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమం ని తీసుకొని వడల చేసుకోవాలి
  6. దానిని నూనె లో వేసుకుని వేయించాలి
  7. ఇప్పుడు చల్లటి పెరుగుని బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు ఒక గిన్నె లో ముందు వడలు వేసుకుని దాని మీద పెరుగు వేసుకోవాలి
  9. దాని మీద కొత్తిమీర తో అలంకరించుకోవాలి అంతే దానిని చల్లగా తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర