ఉల్లిపాయ పకొడి | Onion pakoda Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Onion pakoda recipe in Telugu,ఉల్లిపాయ పకొడి, Deepika Goud
ఉల్లిపాయ పకొడిby Deepika Goud
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

ఉల్లిపాయ పకొడి వంటకం

ఉల్లిపాయ పకొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion pakoda Recipe in Telugu )

 • 1)సన్నగా తరిగిన ఉల్లిపాయలు
 • 2)శనగపిండి 1కప్పు
 • 3)కారం తగినంత
 • 4)జిలకర్ర 1స్పూను
 • 5)ఉప్పు తగినంత
 • 6)నూనె డీప్రే కి సరిపడ

ఉల్లిపాయ పకొడి | How to make Onion pakoda Recipe in Telugu

 1. 1)ఉల్లిపాయ ముక్కలు శనగపిండి,కారం,ఉప్పు,జిలకర్ర వెసి కలపాలి.
 2. 2)ఉల్లిపాయలొ రసం సరిపొతుంది,లేదు అంటె కొన్ని నీటీనీ.కలుపుకొవచ్చు.
 3. 3)నూనె వేడి అయ్యా క డీప్రే చెసుకుంటే వేడి వేడి పకొడి రడి

Reviews for Onion pakoda Recipe in Telugu (0)