హోమ్ / వంటకాలు / ఆలూ భుజియా

Photo of ALOO BHUJIA by Ram Ram at BetterButter
809
2
0.0(0)
0

ఆలూ భుజియా

May-25-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ భుజియా రెసిపీ గురించి

నిలువ దాచుకునే వంటకాలలో ఇది ఒకటి.. టేస్టీ గా ఈజీగా ఉంటుంది చేయడానికి...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • రాజస్థాన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బంగాళదుంప పెద్దది ఒకటి
  2. శనగపిండి 150గ్రములు
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. కారం 1/2స్పూన్
  5. పసుపు 1/2స్పూన్
  6. గరం మసాలా 1/2స్పూన్
  7. నూనె వేయించడంకి సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప ని ఉడికించుకుని తొక్కు తీసి తురుముకుని పెట్టుకోవాలి..
  2. తురిమిన బంగాళదుంప లో 150గ్రాముల సనగపిండి 1/2స్పూన్ కారం ,1/2 స్పూన్ పసుపు,1/2 స్పూన్ గరం మసాలా,ఉప్పు రుచుకి సరిపడా వేసి నీళ్లు వేసుకోకుండా కలుపుకుని ముద్ద చేసుకోవాలి..
  3. ఇప్పుడు స్టవ్ మీద వేయించడంకి నూనె పెట్టి ... ఆలోపు జంతికలు గొట్టంలో చిన్న కారపుస వేసి ప్లేట్ పెట్టి గొట్టంలో లోపల నుమే రాసుకోవాలి..
  4. తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న ముద్ద తీసుకుని గొట్టంలో వేసుకుని నూనెలో కరపుసల వేసుకోవాలి..
  5. వాటిని వేయించి తీసుకున్న తర్వాత.. చల్లారనివ్వాలి వాటిని చిన్నగా చిదుంకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర