హోమ్ / వంటకాలు / మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు

Photo of Curd Bajjis by Suma Malini at BetterButter
664
3
0.0(0)
0

మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు

May-25-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన అపురూపంగా అమ్మ నేర్పిన వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి (కడిగి ఆరబెట్టీ మరపట్టించినది) 250గ్రా
  2. పుల్ల పెరగు 50గ్రా
  3. అల్లం అంగుళం ముక్క
  4. ఉల్లిపాయలు 2 పెద్దవి
  5. పచ్చి మిర్చి 3
  6. జీలకర్ర 1 చెంచాడు
  7. నూనె వేయించడానికి లేదా వెన్న పూస
  8. ఉప్పు రుచికి తగినంత (పుల్ల పెరుగు వల్ల చూసి వేయండి)
  9. చిటికెడు పసుపు

సూచనలు

  1. ఉల్లి, మిర్చి, అల్లం, కరివేపాకు సన్నగా తరగాలి.
  2. ఉప్పు, జీలకర్ర వేసి నీరు వచ్చేలా నలపాలి.
  3. పెరుగు వేయాలి.
  4. గోధుమ పిండి వేయాలి.
  5. బాగా కలపాలి.
  6. నూనె వేడెక్కిన తర్వాత వేసి వేయించాలి.
  7. దోరగా వేయించుకొని తీయాలి.
  8. మరి మాకు అధిక బరువు, సమస్య నూనె నిషిద్ధం అంటారా? అయితే ఇలా ఆనందించండి. వెన్న పూస రాసి గుంటూరు మూకుడులో వేసుకోవాలి.
  9. మూతపెట్టి ఇగిరాక వెన్న పూస రాసి తిప్పి కాల్చుకోవాలి.
  10. నిజానికి నూనె లో వేయించిన వాటికంటే ఇవే రుచి మరి గోరువెచ్చగా తిని చూడండి. గోధుమ రొట్టెలు చేసీకోలెనప్పుడు, కోరికలు చంపుకొలేనప్పుడు హాయిగా, ధైర్యంగా ప్లేటునిండా పెట్టుకుని తినండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర