హోమ్ / వంటకాలు / బ్రేడ్ పిజ్జ

Photo of Bread pizza by Deepika Goud at BetterButter
395
3
0.0(0)
0

బ్రేడ్ పిజ్జ

May-25-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రేడ్ పిజ్జ రెసిపీ గురించి

టేస్టీ టేస్టీ యమ్మి యమ్మి:yum:

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • మైక్రోవేవులో చెయ్యటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. 1)బ్రేడ్ 5స్లసులు
  2. 2)చిజ్
  3. 3)క్యాప్సీకం 1
  4. 4)ఉల్లిపాయ 1
  5. 5)పచ్చిమిర్చి 3
  6. 6)నెయ్యి ప్రేకి సరిపడ
  7. 7)స్వీట్ కార్న్ కప్పు
  8. 8)టమటొస్ 3
  9. 9)టమాట కచెప్
  10. 10)ఉప్పు చిటికెడు

సూచనలు

  1. 1)ఉల్లిపాయ,టమాటొస్,క్యాప్సికం ఈ 3ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పెటుకొవాలి.చిటికడు.ఉపుప్పు చల్లి ఉంచుకొవాలి.
  2. 2),బ్రేడ్ ని తిసుకుని బయటి వైపు నెయ్యి రాసి మరొ వైపు టమాటొ కచప్ రాయాలి
  3. 3)స్టౌ వెలిగించి పాన్ పెట్టి వేడి అయ్యాక నెయ్యి రాసిన వై పు పాన్ పై న ఉంచి కచప్ రాసి దాని పైన ముందు ఉల్లిపాయ ముక్కలు తరువాత చిజ్ తరువాత స్వీట్ కర్న్,టమాటొ ముక్కలు,క్యాప్సీకం ముక్కలు ఒకదాని తరువాత ఒకటి పెటాలి.
  4. 4) half side close చెసి వత్తుతు టొస్ట్ చెయాలి రెండు వైపుల.కాల్చాలి.
  5. Yammy yummy bread pizza ready

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర