బ్రేడ్ పిజ్జ | Bread pizza Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bread pizza recipe in Telugu,బ్రేడ్ పిజ్జ, Deepika Goud
బ్రేడ్ పిజ్జby Deepika Goud
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

బ్రేడ్ పిజ్జ వంటకం

బ్రేడ్ పిజ్జ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread pizza Recipe in Telugu )

 • 1)బ్రేడ్ 5స్లసులు
 • 2)చిజ్
 • 3)క్యాప్సీకం 1
 • 4)ఉల్లిపాయ 1
 • 5)పచ్చిమిర్చి 3
 • 6)నెయ్యి ప్రేకి సరిపడ
 • 7)స్వీట్ కార్న్ కప్పు
 • 8)టమటొస్ 3
 • 9)టమాట కచెప్
 • 10)ఉప్పు చిటికెడు

బ్రేడ్ పిజ్జ | How to make Bread pizza Recipe in Telugu

 1. 1)ఉల్లిపాయ,టమాటొస్,క్యాప్సికం ఈ 3ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పెటుకొవాలి.చిటికడు.ఉపుప్పు చల్లి ఉంచుకొవాలి.
 2. 2),బ్రేడ్ ని తిసుకుని బయటి వైపు నెయ్యి రాసి మరొ వైపు టమాటొ కచప్ రాయాలి
 3. 3)స్టౌ వెలిగించి పాన్ పెట్టి వేడి అయ్యాక నెయ్యి రాసిన వై పు పాన్ పై న ఉంచి కచప్ రాసి దాని పైన ముందు ఉల్లిపాయ ముక్కలు తరువాత చిజ్ తరువాత స్వీట్ కర్న్,టమాటొ ముక్కలు,క్యాప్సీకం ముక్కలు ఒకదాని తరువాత ఒకటి పెటాలి.
 4. 4) half side close చెసి వత్తుతు టొస్ట్ చెయాలి రెండు వైపుల.కాల్చాలి.
 5. Yammy yummy bread pizza ready

Reviews for Bread pizza Recipe in Telugu (0)