హోమ్ / వంటకాలు / తీపి గులాబిపువ్వులు

Photo of Sweet roses by Sree Sadhu at BetterButter
385
5
0.0(0)
0

తీపి గులాబిపువ్వులు

May-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గులాబిపువ్వులు రెసిపీ గురించి

చూడటానికి బాగుంటాయి తినటానికి చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పశ్చిమ బెంగాల్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు 1 కప్
  2. పంచదార 1 కప్
  3. నెయ్యి 2 చెంచాలు
  4. బెకింగ్ పౌడర్ 1 చెంచా
  5. మైదా పిండి 2 కప్పులు
  6. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒకగిన్నెలొ 1కప్ పాలు కాచుకోవాలి
  2. అందులొ 1కప్ పంచదార వేసి కరిగించాలి
  3. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి
  4. 1స్పూన్ బెకింగ్ పౌడర్ వేసి అందులోనే 2 లేదా 3 కప్పుల మైదా పిండి వేసి చపాతిపిండిలా బాగా కలిసాక స్టొవ్ ఆపివేయాలి.
  5. ఆ తర్వాత పిండి చల్లారాక చపాతిలా వత్తుకోవాలి
  6. గుండ్రముగా కత్తిరించి మూడిటిని ఒకదానిమీద ఒకటి పెట్టి 4 వైపులా కత్తిరించాలి
  7. మధ్యలో వేలుతో నొక్కి మదవాలి. అలా అన్ని గులాబిలా మదవాలి .
  8. బాండిలొ నూనె వేసుకొని మీడియం ఫ్లెంలో వేయించుకోవాలి. బంగారం రంగులోకి వచ్చెటట్టు వేయిచాలి
  9. ఎంతో అందమైన రుచికరమైన తీయ్యతియ్యని గులాబిపూలు రడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర