హోమ్ / వంటకాలు / వాము ఆకు పకోడి

Photo of Vamuaku pakodi by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

వాము ఆకు పకోడి

May-26-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము ఆకు పకోడి రెసిపీ గురించి

ఇది టీ సమయం లో తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. సన్నగ తరిగిన వాము ఆకు 1 కప్
  2. సెనగపిండి 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం 1/2 చెంచా
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చిమిర్చి 1-2
  7. ఉడికిన బంగాళదుంప 1
  8. బియ్యంపిండి 2-3 చెంచాలు
  9. నూనె వేయించడానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా వాము ఆకు సన్నగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికిన బంగాళదుంప, పచ్చిమిర్చి ,ఉప్పు ,ఉల్లిపాయ వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో వాము ఆకు, కారం, సెనగపిండి, బియ్యంపిండి ,వేసి ముద్ద ల కలుపుకోవాలి
  4. ఇప్పుడు కడాయి లో నూనె వేసి కాచుకోవాలి
  5. కాగిన నూనె లో ఈ మిశ్రమం ని పకోడీ ల వేసుకొని వేయించుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర