రాజ్ గిరా గోల్డ్ కోయిన్స్ | Rajgira gold coins Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rajgira gold coins recipe in Telugu,రాజ్ గిరా గోల్డ్ కోయిన్స్, Sree Vaishnavi
రాజ్ గిరా గోల్డ్ కోయిన్స్by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

రాజ్ గిరా గోల్డ్ కోయిన్స్ వంటకం

రాజ్ గిరా గోల్డ్ కోయిన్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rajgira gold coins Recipe in Telugu )

 • రాజ్ గిర పిండి 1 కప్పు
 • ఉప్పు తగినంత
 • మిరియాలపొడి 1 చెంచా
 • ఆలూ 1
 • నూనె వేయించటానికి
 • నీరు సరిపడ
 • జీలకర్ర 1 చెంచా
 • పచ్చిమిర్చి 1
 • పల్లీల పొడి 3-4 చెంచాలు

రాజ్ గిరా గోల్డ్ కోయిన్స్ | How to make Rajgira gold coins Recipe in Telugu

 1. ఒక గిన్నె లో రాజ్ గిరా పిండి + ఉప్పు + 1 చెంచా నూనె తగినంత నీరు పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి.
 2. దానిని చపాతీలా వొత్తుకొని చిన్నగా గుండ్రముగా కత్తిరించాలి .
 3. ఇప్పుడు వాటిని వేడిచెసిన నూనెలో వేసి వేయించి తీసుకొని పక్కనవుంచాలి.
 4. ఇప్పుడు ఇంకొ బాండిలొ ఒక చెంచా నూనె వేసుకొని జీలకర్ర వేయించి
 5. తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి + ఆలు వేసి వేయించి తగినంత ఉప్పు వేసి పల్లీలపొడి వేసుకొని బాగాకలిపి దించాలి
 6. ముందుగా వేయించిన గొల్ద్ కోయిన్ దానిమీద వేగిన ఆలు మిశ్రమం వేసుకొని దానిమీద కొంచెం పల్లీపొడి వేసుకుని సరిపడినంత
 7. సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

నచ్చితే సర్వ్ చేసుకునేటప్పుడు పెరుగు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు

Reviews for Rajgira gold coins Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo