హోమ్ / వంటకాలు / మసాలా పూరీలు

Photo of Masala poori by Sree Sadhu at BetterButter
624
2
0.0(0)
0

మసాలా పూరీలు

May-26-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పూరీలు రెసిపీ గురించి

సాయంత్రం సమయంలోను దూరపు ప్రయాణాలప్పుడు తినటానికి బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. సజ్జపిండి - మూడుకప్పులు
  2. గోధుమపిండి - అరకప్పు
  3. కారం - చెంచా
  4. జీలకర్రపొడి - ఒకటిన్నర చెంచా
  5. ఆమ్‌చూర్‌పొడి - చెంచా
  6. నువ్వులు - టేబుల్‌స్పూను
  7. మెంతి ఆకుల తరుగు - ముప్పావు కప్పు
  8. ఉప్పు -తగినంత
  9. పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు
  10. చింతపండు - టేబుల్‌స్పూను
  11. ఎండు మిర్చి- ఐదు
  12. వెల్లుల్లిరెబ్బలు - ఎనిమిది
  13. నూనె - వేయించడానికి సరిపడా
  14. చాట్‌మసాలా - చెంచా

సూచనలు

  1. ఓ గిన్నెలో సజ్జపిండీ, గోధుమపిండీ, కారం, అరచెంచా జీలకర్రా,ఆమ్‌చూర్‌పొడీ, నువ్వులూ, మెంతి ఆకుల తరుగూ, తగినంత ఉప్పూ,పెరుగూ తీసుకుని బాగా కలపాలి.
  2. మరో గిన్నెలో పిండి కలపడానికి సరిపడానీళ్లు తీసుకుని వేడిచేయాలి.
  3. అందులో చింతపండూ, రెండు ఎండుమిర్చీ, నాలుగైదు వెల్లుల్లి ముక్కలూ వేసేయాలి.
  4. తరవాత చింతపండును తీసేయాలి.
  5. ఈ నీటితో పిండిని కలపాలి.
  6. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి.
  7. వీటిని కాగుతోన్ననూనెలో వేసి కాల్చుకుంటే సరిపోతుంది.
  8. మిగిలిన జీలకర్ర పొడీ, చింతపండుగుజ్జూ, వెల్లుల్లి రెబ్బలూ, ఛాట్‌మసాలా, తగినంత ఉప్పూ తీసుకుని చట్నీలాచేసుకోవాలి.
  9. పూరీలను ఈ చట్నీతో కలిపి వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర