హోమ్ / వంటకాలు / క్రిస్పీ పల్లీ పకోడీ

Photo of Crispy peanut pakoda by Sree Sadhu at BetterButter
665
7
0.0(0)
0

క్రిస్పీ పల్లీ పకోడీ

May-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ పల్లీ పకోడీ రెసిపీ గురించి

పిల్లలకు ఇష్టమైన చిరుతిండ్లు బెస్ట్ ఈవెనింగ్ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పల్లీలు: 2 కప్పులు
  2. శెనగపిండి: 1.5కప్పులు
  3. కరివేపాకు: మూడు రెమ్మలు
  4. నూనె: వేయించటానికి సరిపడా
  5. ఉప్పు: రుచికి తగినంత
  6. మిరపపొడి: 1చెంచా
  7. ధనియాలపొడి: 1/2 చెంచా
  8. గరంమసాలా: 1/2 చెంచా
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్: 1చెంచా
  10. కొత్తిమీర: చిన్న కట్ట

సూచనలు

  1. ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి
  2. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి.
  3. తర్వాత పాన్ లో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి,తీసుకోవాలి
  4. అంతే పల్లీ పకోడీ రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర