హోమ్ / వంటకాలు / డోక్లా

Photo of DHOKLA by Ram Ram at BetterButter
480
2
0.0(0)
0

డోక్లా

May-26-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డోక్లా రెసిపీ గురించి

తిండిలో కొత్తగా చేసుకోవాలంటే ఇది బాగుంటుంది టేస్ట్ .మరియు సులభం కూడా..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • గుజరాత్
  • ఆవిరికి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. శనగపిండి ఒక కప్పు
  2. ఈనో 1/2స్పూన్
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. కారం సరిపడా
  5. పరుగు 1 1/2కప్పు
  6. ఆవాలు 3 స్పూన్లు
  7. కరివేపాకు కొద్దిగా
  8. పచ్చిమిర్చి 5
  9. నూనె కొద్దిగా

సూచనలు

  1. గిన్నెలో ఒక కప్పు శనగపిండి ఉప్పు కారం.. 1/2చెంచా ఈనో.. వేసి అంత కలుపుకోవాలి..
  2. తర్వాత పిండిలో 1 1/2 కప్పు పెరుగు వేసి జారుగా కాకుండా కలుపుకోవాలి..
  3. తర్వాత ఒక రౌండ్ మూత తీసుకుని దానికి నూనె రాసి ఒఇండిని అందులో వేయాలి...
  4. వేసిన పిండి మూత కుక్కర్లో పెట్టి 15 నిమిషాలు లేక 5-6 కుతలకి ఉడికించాలి...
  5. తర్వాత చల్లారనివ్వాలి.. ఆ తరువాత ముక్కలుగా చేసుకోవాలి
  6. వేరే పాన్ పెట్టి 3 చెంచాలా నూనె వేసి ఆవాలూ కరివేపాకు పచ్చిమిర్చి చీరికలు వేసి వేయించాలి
  7. వేయించిన పోపుని డోక్లా ముక్కల మీద వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర