హోమ్ / వంటకాలు / మొక్కజొన్న పిండి క్రిస్పీ

Photo of Maize flour crisp by Sree Sadhu at BetterButter
1074
4
0.0(0)
1

మొక్కజొన్న పిండి క్రిస్పీ

May-26-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్కజొన్న పిండి క్రిస్పీ రెసిపీ గురించి

ఇది పిల్లలికి స్నాక్స్ ల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మొక్కజొన్న పిండి 2 కప్పులు
  2. మైదా 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. నీళ్లు తగినంత
  6. నూనె వేయించుకోవడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. ఆ గిన్నెలో మొక్కజొన్న పిండి+ మైదా+ ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకొని చపాతీ పిండి ల చేసుకోవాలి
  4. దానిని మురుకు గొట్టము లో తీసుకోవాలి
  5. ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసుకొని కాచుకోవాలి
  6. అది వేడి అయ్యిన తరువాత నూనె లో వేయించుకోవడమే
  7. బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర