హోమ్ / వంటకాలు / Simple rangeen dry snack

Photo of Simple rangeen dry snack by Sree Sadhu at BetterButter
517
4
5.0(0)
0

Simple rangeen dry snack

May-26-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 2 కప్పులు
  2. నూనె 3 చెంచాలు
  3. పచ్చి బఠాణి 5 చెంచాలు
  4. పచ్చి క్యారెట్ ముక్కలు 1/4 కప్
  5. ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్
  6. పచ్చిమిర్చి 1-2
  7. కొత్తిమీర 1-2 చెంచాలు
  8. ఉప్పు తగినంత
  9. కారం 1/2 చెంచా
  10. చాట్ మసాలా 1/2 చెంచా
  11. నిమ్మరసం 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా బాండిలొ కొంచెం నూనె వేసుకుని అందులో అటుకులు వెసుకొని ఫ్రయ్ చేసుకోవాలి
  2. పక్కన పెట్టుకుని బాండిలొ పచ్చి బటానీ కూడా వేయించుకోవాలి
  3. ఫ్రై చేసుకుని వుంచిన అటుకులు లో వేసుకొవాలి.
  4. అందులో పచ్చి కేరట్ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాల పౌడర్, నిమ్మరసం వరుసగా వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుని తినటమే.
  5. ఛాలా రుచికరమైన సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్ మనముందు రడిగా వుంది తినటానికి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర