హోమ్ / వంటకాలు / పాస్తా

Photo of Pasta by Tejaswi Yalamanchi at BetterButter
808
2
0.0(0)
0

పాస్తా

May-26-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాస్తా రెసిపీ గురించి

పాస్తా ని నిలలో ఉండక పెట్టి నీరు తీసేసి నాకా ఒక బండి పెట్టి దానిలో అల్లం వెల్లులి,ఉల్లిపాయ ,టమోటా గుజ్జు వేసి వేయించుకుని ధనియాల పొడి,గరం మసాలా,పాస్తా మసాలా ఉప్పు కారం వేసి వేగాక పాస్తా ఉడికించుకున్న పాస్తా కలుపుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. టమోటాలు 2
  2. క్యారట్ 1
  3. ఉల్లిపాయ 1
  4. పాస్తా పావు లో సగం
  5. ఉప్పు చెంచా
  6. కారం 1 చెంచా
  7. గరంమసాలా చెంచా లో సగం
  8. పాస్తా మసాలా
  9. కోటిమీర తరిగినది 2 చెంచాలు
  10. అల్లం చిన్న ముక్క
  11. వెల్లులి 3 రెమ్మలు
  12. నూనె ఒక చెంచా

సూచనలు

  1. రెండు టమోటాలు ఒక క్యారట్,ఉల్లిపాయ తీసుకోండి
  2. పాస్తా పావు లో సగం
  3. అల్లం,వెల్లులి,కొత్తిమీర, ఉప్పు,కారం,పాస్తా మసాలా,గరం మసాలా తీసుకోండి
  4. ఉల్లిపాయ,క్యారట్,అల్లం,వెల్లులిని ముక్కలుగా చేస్కోండి.టమోటాలని గుజ్జు లా చేస్కోండి
  5. ఒక గిన్నె లో నిరు పోసి,పాస్తా వేసి,ఒక చెంచా నూనె వేసి ఉడికించాలి.
  6. ఉడికాక పాస్తా లోని నీరు తీసేయండి.
  7. ఒక పాన్ పెట్టి 3 చెంచాల నూనె వేసి వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోండి
  8. ఉల్లిపాయ వేసి వేయించండి
  9. తరవాత కారం,ఉప్పు,గరం మసాలా,పాస్తా మసాలా వేసి కలపండి
  10. దానిలో టమోటా గుజ్జు వేయండి
  11. టమోటా పచ్చి వాసన పాయక క్యారట్ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు వేగానీవండి
  12. దానిలో పాస్తా కొత్తిమీర వేసి కలుపుకోండి
  13. రెండు నిమిషాలు ఉంచి పోయి కటేయండి
  14. అంతే పాస్తా తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర