హోమ్ / వంటకాలు / వాము బిస్కైట్ లు

Photo of Vamu biscuits by Deepika Goud at BetterButter
2058
3
0.0(0)
0

వాము బిస్కైట్ లు

May-26-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము బిస్కైట్ లు రెసిపీ గురించి

చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. 1‌)మైదా ‌
  2. 2)వాము 2టేబుల్ స్పూన్
  3. 3)ఉప్పు తగినంత
  4. 4)నూనె డీప్రేకి సరిపడ

సూచనలు

  1. 1)మైదా పిండి తిసుకుని దానిలో వాము,ఉప్పు,నెయ్యి వేసిమెత్తని ముద్దలా కలిపి 10నిమిషాలూ పకన పెటాలి
  2. 2)చపాతి లా చెసి మనకు కావలసిన ఆకారం లొ కట్ చెసుకొవాలి
  3. 3)నూనె వేడి చేసి కట్ చెసిన ముక్కలను డిప్రే చేయాలి.అంతె వాము బిస్కట్లు రడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర