హోమ్ / వంటకాలు / సేవ్ పూరీ దహి చట్పట్

Photo of SEV PURI DAHI CHATPAT by Ram Ram at BetterButter
333
2
0.0(0)
0

సేవ్ పూరీ దహి చట్పట్

May-26-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేవ్ పూరీ దహి చట్పట్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది.. రోజు బయట ఇవి తినేవారు ఇంట్లో చేసుకుని తింటే రుచి ఉంటుంది శుభ్రం ఉంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • రాజస్థాన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 కప్పు
  2. బొంబాయి రవ్వ 1 కప్పు
  3. వాము ఒక స్పూను
  4. నూనె డీప్ ఫ్రై కి
  5. ఉడికించిన బంగాళదుంప 1
  6. చాట్ మసాలా 2స్పూన్లు
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. కారం 2స్పూన్లు
  9. ఇమాలి చట్నీ 5స్పూన్లు
  10. పెరుగు 5 స్పూన్లు
  11. కొత్తిమీర కొద్దిగా
  12. ఉడికించిన శనగలు కొద్దిగా
  13. కారం 2 స్పూన్లు
  14. సేవ్ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా గిన్నెలో ఒక కప్పు మైదా ఒక కప్పు బొంబాయి రవ్వ 1స్పూన్ వాము, ఉప్పు సరిపడా వేసి 2స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకోవాలి...
  2. తర్వాత నీళ్లు వేస్తూ పూరి పిండిలా కలుపుకుని ఒక పెద్డ సైజ్ చపాతీ ల వొత్తుకుని చిన్న మూతతో చిన్న పూరీ ల కట్ చేసుకోవాలి..
  3. వాటిని మళ్ళీ చపాతీ కర్రతో పలుచగా వొత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి..
  4. వేయించిన పూరీలను ప్లేట్ లో అమర్చి ఉడికించి చిదిమిన బంగాళాదుంప చిన్న ముద్ద.. ఇమలి చట్నీ..పెరుగు..కారం..ఉప్పు..చాట్ మసాలా..వేసి ఉడికించిన శనగలు వేడి సేవ్ వేసి కొత్తిమీర వేసుకోవాలి..
  5. ఇలా అన్ని పూరీ ల మీదా వేసుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర