హోమ్ / వంటకాలు / మసాల పాప్ కార్న్(mokkajonna pelalu)

Photo of Masala popcorn by Deepika Goud at BetterButter
1043
3
0.0(0)
0

మసాల పాప్ కార్న్(mokkajonna pelalu)

May-26-2018
Deepika Goud
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాల పాప్ కార్న్(mokkajonna pelalu) రెసిపీ గురించి

చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. 1)మక్కజొన్న గింజలు
  2. 2)నూనే
  3. 3)జిడిపప్పు పలుకులు
  4. 4)ఉప్పు రుచికి సరిపడ
  5. 5)కారం
  6. 6)పసుపు
  7. 7)ధనియాపొడి
  8. 8)మిరియాలపొడి
  9. 9)చక్కర
  10. 10)ఇంగువ

సూచనలు

  1. 1)స్టౌ వేలిగించి ఖుక్కర్ గిన పెట్టి దానిలొ నూనె వేయాలి.వేడి అయ్యా క గింజలు వేసి విసిల్ లేకుండా మూత పెటాలి 5నిమిషాల తరువాత మూత తిప్పి పెటాటి్
  2. 2)తరువాత వేరొక ముకుడు తీసుకుని దానిలొ కొంచం నూనె వేసీ జిడిపప్పులు వెయించాలి.తరువాత స్టౌ off చేసి దానిలొనె వేగిన పాప్ కార్న్,దనియాపొడి,మిరియాల పొడి,పసుపు,కారం,ఇంగువ,చక్కర వేసి పైకి క్రిందకి కలపాలి.మసాల మొత్తం పట్టెల కలపాలి.పైన కొతిమిర చల్లుకొవచ్చు ఇష్టం ని బట్టి.అంతె మసాల కార్న్ రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర