హోమ్ / వంటకాలు / గుంట పొంగడాలు

Photo of Gunta pongadalu by Deepika Goud at BetterButter
0
3
0(0)
0

గుంట పొంగడాలు

May-26-2018
Deepika Goud
300 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంట పొంగడాలు రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. 1)మినపప్పు 1కప్పు
  2. 2)బియ్యం 2కప్పులు
  3. 3)జిలకర్ర
  4. 4)ఉల్లిపాయ 1
  5. 5)పచ్చిమిర్చి3
  6. 6)ఉప్పుతగినంత
  7. 7)నూనె

సూచనలు

  1. 1)మినపప్పు నిబియ్యం ని ముందు రోజు రాత్రి నాన పెటాలిమిక్స్కి పట్టి పెట్టుకొవాతి.
  2. 2)దానిలొ ఉల్లిపాయ,మిర్చి,అల్లం చిన్న చిన్న ముక్కలుగా చెసి కలుపుకొవాలి.జిలకర,ఉప్పు కూడ కలపాలి
  3. 3)స్టౌ అన్ చెసి పొంగడాల ముకుడు పెట్టలి.నూనె వేసి వేడీ అయాక పిండీ కొంచం కొంచం అన్ని గుంటలొ వేయాలి.మూత పెట్టి5mnt ఉంచాలి.golden brown colour vachevaraku unchali
  4. 4)రెండొ వైపు తిప్పి కాసెపు ఉంచి స్టౌ off చెయ్యలి
  5. 5)అంతె గుంట పొంగడాలు తినడానికి రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర