వైట్ సాస్ తో మాకరోనీ | Macaroni with white sauce Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Macaroni with white sauce recipe in Telugu,వైట్ సాస్ తో మాకరోనీ, Tejaswi Yalamanchi
వైట్ సాస్ తో మాకరోనీby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

వైట్ సాస్ తో మాకరోనీ వంటకం

వైట్ సాస్ తో మాకరోనీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Macaroni with white sauce Recipe in Telugu )

 • వెల్లులి 3 రెమ్మలు
 • మిరియాలపొడి సగం చెంచా
 • ఉప్పు సగం చెంచా
 • మిరప రేకులు సగం చెంచా
 • ఉల్లిపాయ 1 చిన్నది
 • బట్టర్ 1 చెంచా
 • మైదా 1 చెంచా
 • పాలు ఒక పెద్ద గ్లాసు
 • నునె 3 చెంచాలు

వైట్ సాస్ తో మాకరోనీ | How to make Macaroni with white sauce Recipe in Telugu

 1. ఉప్పు,మిరియాల పొడి,వెల్లులి,మిరపరేకులు తీసుకోండి
 2. ఒక ఉల్లిపాయ తీసుకోండి
 3. చిన్న ముక్కలుగా చేస్కోండి
 4. పోయి మీద పాన్ పెట్టి అది వేడి అయ్యాక ఒక చెంచా బట్టర్ వేయండి
 5. ముక్కలుగా చేసుకున్న వెల్లులి రెమ్మలు వేయండి
 6. అవి వేగాక ఒక చెంచా మైదా వేయండి.కలిపి ఒక నిమిషం వేయించండి
 7. అది వేగాక ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకోండి
 8. మైదా లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కాస్త పేస్ట్ ల ఆఎ దాకా ఉండలు లేకుండా తిప్పుతూ ఉండండి
 9. పాలతో కలపటం అయ్యాక మిరియాల పొడి, ఉప్పు,మిరపరేకులు వేసి టిపండి
 10. ఒక నిమిషం తరువాత పోయి కటేయండి.వైట్ సాస్ తయారు
 11. ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో మాకరోనీ తీసుకోండి
 12. ఒక గిన్నె లో నీరు పోసి మాకరోనీ వేసి పోయి పెన పెట్టి ఉదకనివండి
 13. ఉడికాక మాకరోనీ నుండి నీరు తీసేయండి.
 14. పోయి మీద పాన్ పెట్టి 3 చెంచాల నూనె వేసి అది కాగాక వెల్లులి వేసి వేయించాలి.
 15. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయండి.వేయించండి
 16. ఉల్లిపాయలు వేగాక మాకరోనీ వేయండి ఒక అర నిమిషం వేయించండి
 17. ఆ తరువాత ముందు గా చేసుకున్న వైట్ సాస్ వేయండి ఒక నిమిషం తిపండి తరువాత పోయి అపి దించేయండి
 18. అంతే వైట్ సాస్ తో మాకరోనీ తయారు.

నా చిట్కా:

సాస్ పలుచగా కావాలి అంటే పాలు ఎక్కువ పోసుకోండి.

Reviews for Macaroni with white sauce Recipe in Telugu (0)