హోమ్ / వంటకాలు / గుంట పొంగడాలు

Photo of Gunta pongadalu by Deepika Goud at BetterButter
2091
3
0.0(0)
0

గుంట పొంగడాలు

May-27-2018
Deepika Goud
360 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంట పొంగడాలు రెసిపీ గురించి

Snack/break fast

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. 1)మినపప్పు1కప్పు
  2. 2)బియ్యం 2కప్పులు
  3. 3)ఉల్లిపాయ 1
  4. 4)పచ్చిమిర్చి 3
  5. 5)అల్ల ముక్కలు
  6. 6)జిలకర్ర1/2టెబుల్ స్పూన్
  7. 7)ఉప్పు రుచికి సరిపడ
  8. 8)కొత్తిమీర
  9. 9)నూనె

సూచనలు

  1. 1)ముందుగా మ మినపప్పు బియ్యం ఒక 3గంటలు నానపెట్టి మిక్సీ పట్టి అలనె ఒక 3గంటలు పకన పెట్టాలి
  2. 2)ఉల్లిపాయ,పచ్చిమిర్చి.అల్లం,కొత్తిమిర,సన్నగా తరిగి పెట్టుకొవాలి.
  3. 3)తరువాత ఉప్పు,జిలకర్ర,తరిగి పెట్టుకున్న అన్ని వేసి కలుపుకొవాలి
  4. 4)తరువాత స్టౌ వెలిగించి పొంగడాల గిన్నె పెట్టి నూనె వేసి గుంటలొ పిండి వేయాలి.5మూత పెట్టి ఉంచాలి,తరువాత రెంరొవైపు తిప్పి golden-brown vachela kalchukovali
  5. 5)అంతె వేడి వేడి గుంట పొంగడాలు తినడానికి రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర