Home / Recipes / ఓరేంజ్ జామ్

Photo of ORANGE jam by Vandana Paturi at BetterButter
1002
3
0.0(0)
0

ఓరేంజ్ జామ్

Feb-09-2019
Vandana Paturi
0 minutes
Prep Time
20 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

ABOUT ఓరేంజ్ జామ్ RECIPE

ఓరేంజ్ జాం చేసి పెట్టుకుంటే పనుల వత్తిడి వల్ల పొద్దునే ఫుఫ్ సరిగ్గా తిసోనివారికి కాస్త ఉపయోగం ఉంటుంది ఒక బ్రేడ్ స్లయిడ్ టు స్పూన్స్ జాం వేసుకొని తింటే చాలు ఒక ఓరేంజ్ తినట్టే

Recipe Tags

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

Ingredients Serving: 3

  1. ఓరేంజ్ 4
  2. పంచదార 4 గ్లేస్ లు
  3. నీళ్లు ఆఫ్ గ్లేస్

Instructions

  1. ముందుగా ఓరేంజ్ రసం తీయాలి ,
  2. ఓరేంజ్ జ్యూస్ ఎన్నీ గ్లేస్ లు ఉంటుందో పంచదార కూడా అన్ని గ్లేస్ లు వేసుకుంటే కరేట్ గా సరిపోతుంది ,
  3. స్టవ్ అన్ చేసి కింద మందపాటి పాత్ర పెట్టి పంచదార నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి,
  4. పాకం తిగపాకం అయ్యాక జ్యుస్ పోసి కలపాలి ,
  5. ఇలా లో ఫ్లేమ్ లో 15 నిమిషాలు కలుపుతూ ఉండాలి ,
  6. చివరికి జల్లి లా అవుతుంది చల్లారనిచ్చి తనవచ్చు.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE