Home / Recipes / Carrot rice

Photo of Carrot rice by Devika Julakanti at BetterButter
585
2
0.0(0)
0

Carrot rice

Mar-19-2018
Devika Julakanti
5 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Hyderabadi
  • Stir fry
  • Breakfast and Brunch
  • Healthy

Ingredients Serving: 2

  1. రైసు -2 కప్పులు
  2. కారెటు తురిమినది -1 కప్పు
  3. సన్నగా తరిగిన ఉల్లి ముక్క లు -1/2 కప్పు
  4. బఠాన ఉడికించిన -1/2 కప్పు
  5. పచ్చి మిర్చి -2
  6. అలం వెలులి -1 చెంచా
  7. కొతిమీర - తగినంత
  8. పసుపు -1/4 టీ స్పూన్
  9. కారం -1/2 టీ స్పూన్
  10. గరం మసాలా -1/2 టీ స్పూన్
  11. సాంబరు పౌడర్ -1 టీ స్పూన్
  12. ఆవాలు -1/2 టీ స్పూన్
  13. జిలకర -1/2 టీ స్పూన్
  14. కరివేపాకు
  15. నూనె - 4 లేదా 5 టీ స్పూన్
  16. ఉప్పు -తగినంత
  17. కాజు - తగినంత

Instructions

  1. 1. మొదలు నూనె కడాయిలో వేసి ,వేడి అయాక ఆవాలు, జిలకర, కరివేపాకు, కాజు,పచ్చి మిర్చి వేయాలి. 2..ఇవన్నీ వేగాక అందులో తరిగిన ఉల్లి ఇంకా అలం వెలులి వేసి కలపాలి. 3. ఉల్లి దోరగా వేయించిన తరువాత అందులో కారెటు, బఠాన వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి. దాని తర్వాత ఉపు ,కారం, గరంమసాలా, సాంబరు పౌడర్ వేసి కలపాలి.
  2. 4. ఇవన్నీ వేయించాక ఇప్పుడు రైసు వేసి బాగా కలపాలి. 5. దాని తరువాత కోతిమిర వేసి కలపాలి.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE