Home / Recipes / Drumstick and tamota gravy curry

Photo of Drumstick and tamota gravy curry by Tejaswi Yalamanchi at BetterButter
905
2
0.0(0)
0

Drumstick and tamota gravy curry

Apr-23-2018
Tejaswi Yalamanchi
10 minutes
Prep Time
15 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

ABOUT Drumstick and tamota gravy curry RECIPE

అసలే సమ్మర్ మా ఇంటి పెరటి ములకాయల తో టమోటా కాంబినేషన్ గ్రేవీ కర్రీ

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Boiling
  • Main Dish

Ingredients Serving: 3

  1. ములకాయ 1
  2. టమోటా 2
  3. ఉల్లిపాయ 1
  4. మిర్చి 2
  5. ఆవాలు 1 /2 చెంచా
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
  8. నూనే 3 చంచాలు
  9. ఉప్పు 1 చంచాలు
  10. కరం 1 చంచాలు

Instructions

  1. ముందుగా టమోటా ములక్కాయ ఆనియన్ మిర్చి చిన్న ముక్కలు గా తరగండి
  2. ఇప్పుడు స్టౌ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో నూనె వేసి కా కాగా నివండి
  3. దాంట్లో ఆవాలు జీరకర్ర చెయ్యండి అవాలు చిటపటలాడాక
  4. ఆనియన్ వేయండి మిర్చి కూడా వెయ్యండి ఉప్పు కూడా వేసి కలపండి
  5. ఆనియన్ మిర్చి సగం వేగాక దాంట్లో ములక్కాయ ముక్కలను వేయండి మగ్గ నివ్వండి
  6. ఒక 5 నిమిషాల తరవాత టమోటా ముక్కలని వేయండి.
  7. మూత పెట్టి 10 నిముషాలు ఉదకనివండి
  8. ఇపుడు కరం వేయండి.ఒక నిమిషం తరవాత పోయి ఆపి కొత్తిమీర వేసి దించుకోండి
  9. అంతే గ్రేవీ కర్రీ రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE