Home / Recipes / Palak paneer

Photo of Palak paneer by Sree Sadhu at BetterButter
412
7
0.0(0)
0

Palak paneer

Apr-23-2018
Sree Sadhu
15 minutes
Prep Time
16 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Palak paneer RECIPE

చపాతీ కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Boiling
  • Main Dish
  • Low Fat

Ingredients Serving: 2

  1. పాలకూర - 1 కట్ట
  2. పన్నీర్ - 1/2 కప్
  3. టమొటా-2
  4. ఉల్లిపాయ - 1
  5. పచ్చి మిర్చి -2
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్-1/2 స్పూన్
  7. జీలకర్ర -1/2 స్పూన్
  8. చెక్క-2 ముక్కలు
  9. ఏలకులు -3
  10. లవంగాలు - 3
  11. కసూరి మేతి -1/4 స్పూన్
  12. పసుపు -1/4 స్పూన్
  13. గరం మసాల-1/4 స్పూన్
  14. ధనియాల పొడి -1/4 స్పూన్
  15. జీలకర్ర-1/4 స్పూన్
  16. ఎర్ర కారం -1/4 స్పూన్
  17. నూనె -4 టేబుల్ స్పూన్

Instructions

  1. ఒక గిన్నెలో పాలకూర వేసి ,కూర మునిగేలా నీరు వేసి మూత పెట్టకుండా బాగా ఉడికించాలి.
  2. తరువాత నీరు వాడ్చేసి పాలకూర మాత్రమే గ్రైండ్ చేయాలి.
  3. ఉల్లిపాయలు,టమాటో,పచ్చి మిర్చి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
  4. బాణలి లో 4 స్పూన్స్ నూనె వేసి, జీలకర్ర, ఏలకులు, లవంగాలు, చెక్క, కసూరి మేతి వేసి వేయించాలి
  5. తరువాత వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
  6. తరువాత ఉల్లిపాయలు వేసి ఎర్ర గా వేయించాలి.
  7. తరువాత టమొటా, పచ్చి మిర్చి వేసి ఎర్ర గా వేయించాలి.
  8. తరువాత పసుపు, ఎర్ర కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి
  9. తరువాత గ్రైండ్ చేసిన పాలకూర వేసి బాగా కలిపి ఉడికించాలి.
  10. పనీర్ ముక్కలు వేసి 10 నిముషాలు ఉడికించుకోవాలి
  11. అంతే వేడి వేడి రోటి తో సర్వ్ చేసుకోవడమే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE