Home / Recipes / CUCUMBER/dosakaya pappu

Photo of CUCUMBER/dosakaya pappu by Tejaswi Yalamanchi at BetterButter
624
2
0.0(0)
0

CUCUMBER/dosakaya pappu

Apr-23-2018
Tejaswi Yalamanchi
10 minutes
Prep Time
10 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Simmering
  • Boiling
  • Basic recipe
  • Healthy

Ingredients Serving: 5

  1. చిన్న దోసకాయ 1
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి 2
  4. ఒక స్పూన్ ఆవాలు
  5. ఒక స్పూన్ జీలకర్ర
  6. కంది పప్పు పావు కిలో
  7. ఉప్పు ఒకటిన్నర స్పూన్
  8. కారం ఒక స్పూన్
  9. నూనె 2 స్పూన్లు
  10. కర్వేపాకు

Instructions

  1. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు ను కడిగి ఉంచుకోవాలి
  2. దోసకాయని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  3. ఉల్లిపాయ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  4. ఇప్పుడు కుకర్లో దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయండి
  5. ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోండి
  6. ఉడికిన పప్పును తీసుకుని మెత్తగా మెదుపు కొండి
  7. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో నూనె వేసి అది కాగాక జీలకర్ర ఆవాలు వేయండి
  8. ఆ నూనెని మెదిపిన పప్పు లో వేయండి
  9. ఇప్పుడు మళ్లీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసి ఈ పప్పును దానిమీద పెట్టండి.ఇప్పుడు ఉప్పు కారం కరివేపాకు వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE