Home / Recipes / Palak pappu

Photo of Palak pappu by Tejaswi Yalamanchi at BetterButter
537
2
0.0(0)
0

Palak pappu

Apr-24-2018
Tejaswi Yalamanchi
10 minutes
Prep Time
10 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Pressure Cook
  • Boiling
  • Main Dish
  • Healthy

Ingredients Serving: 5

  1. కంది పప్పు పావు కిలో
  2. పాలకూర కట్ట 1
  3. ఉల్లిపాయ 1
  4. పచ్చిమిర్చి 2
  5. ఒక్క స్పూన్ ఉప్పు
  6. ఒకటిన్నర స్పూన్ కారం
  7. టమోటా 1
  8. పచ్చి శనగపప్పు ఒక స్పూన్
  9. ఆవాలు 1/2 స్పూన్
  10. జీలకర్ర 1/2 స్పూన్
  11. కర్వేపాకు రెండు రెమ్మలు
  12. నూనే 3 స్పూన్లు

Instructions

  1. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పును కడిగి దాంట్లో తరిగిన పాలకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా వేయండి
  2. దాంట్లో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వరకు ఉడికించండి
  3. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో ఆవిరి పోయాక దాంట్లో తగినంత ఉప్పు కారం వేసి కలపండి
  4. మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం నీరు పోసుకొని మళ్ళీ పొయ్యిమీద పెట్టుకోండి
  5. ఒక బాణీలో నూనె పోసుకొని అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు వేసి వేగాక ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికే పప్పు లో వేయండి
  6. ఒక రెండు నిముషాలు ఉడికాక దించేయండి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE