Home / Recipes / Spring onion curry

Photo of Spring onion curry by Sree Sadhu at BetterButter
398
6
0.0(0)
0

Spring onion curry

Apr-27-2018
Sree Sadhu
7 minutes
Prep Time
8 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Spring onion curry RECIPE

ఇది రోటి లో కి అన్నం లో కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Stir fry
  • Main Dish
  • High Fibre

Ingredients Serving: 2

  1. తరిగిన ఉల్లికాడల కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. తరిగిన ఉల్లిపాయ 1
  4. కారం తగినంత
  5. సెనగపిండి 4 చెంచాలు
  6. నూనె 2 చెంచాలు
  7. జీలకర్ర 1 చెంచా
  8. మినపప్పు 1 చెంచా

Instructions

  1. ముందుగా ఉల్లికాడలను కడుగుకోవాలి
  2. కడుగుకొని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి
  4. అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలి
  5. అందులో ఉల్లికాడల వేసి వేయించుకోవాలి
  6. అందులో ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి
  7. వేగిన తరువాత అందులో ఉప్పు కరం వేసి వేయించుకోవాలి
  8. అందులో సెనగపిండి కూడా వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించుకోవాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE