Home / Recipes / PRAWNS CURRY

Photo of PRAWNS CURRY by Tejaswi Yalamanchi at BetterButter
436
2
0.0(0)
0

PRAWNS CURRY

Apr-28-2018
Tejaswi Yalamanchi
20 minutes
Prep Time
20 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Non-veg
  • Medium
  • Others
  • Andhra Pradesh
  • Stir fry
  • Simmering
  • Boiling
  • Frying
  • Basic recipe
  • Healthy

Ingredients Serving: 4

  1. పచ్చి రొయ్యలు 1 కిలో
  2. కారం 3 చంచాలు
  3. ఉప్పు 2 చంచాలు
  4. పసుపు 1/2 చెంచా
  5. నునే 2 చంచాలు
  6. ఉల్లిపాయలు 4
  7. పచ్చి మిర్చి 5
  8. చింతపండు ఒక నిమ్మకాయ అంత
  9. మసాలా పొడి కోసం:
  10. గసగసాలు 1 స్పూన్
  11. యాలుక 6
  12. చిన్నఉల్లిపాయ 8 రెమ్మలు
  13. దాల్చిన చెక్క 1
  14. ---------
  15. అల్లం వెల్లులి పేస్ట్ 2 చంచాలు
  16. కార్వేపకు 1 రెమ్మ
  17. నీరు 1/2 గ్లాసు
  18. కొత్తిమీర తరిగినది 2 చంచాలు

Instructions

  1. ముందుగా రొయ్యల తల తీసేయండి .పైన పొర పీకేయండి.కాళ్ళు పీకేయండి.
  2. నీటిలో వేసి కడగండి
  3. తర్వాత పోయి మీద గినే లో రొయ్యలు వేసి మూత పేటండి .ఒక 10 నిమిషుల పట్టు రోయలలో నీరు పోఎదాకా ఉంచండి
  4. రోయలలో నీరు బయట కొస్తుంది.ఆ నీరు తీసేయండి..పక్కన పేటండి
  5. ఉల్లిపాయలు పచ్చి మిర్చి చిన్న ముక్కలుగా చేస్కోండి
  6. చింతపండు ఒక 10 నిమిషాలు ననపేటంది.. ఆ తరవాత గుజ్జు తీయండి
  7. మసాలా పొడి కోసం రాసిన వాటిని వేయించండి .మిక్సీ పట్టండి.
  8. ఒక 2 చెంచాల నునే వేసి ఉలిపాయ ,పచ్చి మిర్చి వేయించండి,కార్వేపకు కూడా వేయండి
  9. అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  10. తరవాత ఉడికించిన రొయ్యలు వేసి వేయించాలి
  11. ఉప్పు ,పసుపు ,కారం వేయి కలపండి,వేగానీవండి
  12. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి
  13. 1/2 గ్లాస్ నీరు పోసి ఉడికించలి.ఒక్క 5 నిమిషాలు ఉడికించండి
  14. ఆ తరవాత మనం చేసుకున్న పొడి వేయండి.కోటిమీర వేయండి.గుజ్జు దగ్గర పడే దాకా ఉడకపెటంది
  15. రొయ్యల కూర తయారు

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE