Home / Recipes / EGG AND DRUMSTICK CURRY RECIPE

Photo of EGG AND DRUMSTICK  CURRY RECIPE by Tejaswi Yalamanchi at BetterButter
862
3
0.0(0)
0

EGG AND DRUMSTICK CURRY RECIPE

May-02-2018
Tejaswi Yalamanchi
10 minutes
Prep Time
20 minutes
Cook Time
6 People
Serves
Read Instructions Save For Later

ABOUT EGG AND DRUMSTICK CURRY RECIPE RECIPE

దీనిలో గుడ్డు మరివు ములకాయ కలిపి టమోటా వేసి వండుకుంటాం

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Simmering
  • Roasting
  • Main Dish
  • Healthy

Ingredients Serving: 6

  1. కోడిగుడ్లు 6
  2. ములకాయలు 6 ముక్కలుగా చేసినవి
  3. 2 ఉల్లిపాయలు తరిగినవి
  4. 2 పచ్చి మిర్చి తరిగినవి
  5. కొత్తిమీర తరిగినది 3 చెంచాలు
  6. కార్వేపకు 1 రెమ్మ
  7. టమోటాలు తరిగినవి 2
  8. కారం 2 చెంచాలు
  9. పసుపు 1/4 చెంచా
  10. ఉప్పు 1 1/2 చెంచా
  11. నునే 4 చెంచాలు
  12. ఆవాలు 1/4 చెంచా
  13. జీలకర్ర 1/4 చెంచా
  14. పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  15. మినప్పప్పు 1/4 చెంచా

Instructions

  1. ముందు గా గుడ్డులను ఉడకపెట్టి వాటి పైన పోటు తీసి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో నూనే వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చి శెనగపప్పు వేసి అవి వేగాక
  3. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ములకాయ ముక్కలని గుడ్డులను పసుపు ఉప్పు వేసి 5 నిమిషాలు మగ్గనివాలి
  4. తరవాత టమోటా వేసి ఇంకాసేపు మగ్గనివాలి
  5. టమోటా నీరు వదిలేక కారం కార్వేపకు కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గానివంది
  6. ఒక 3 నిమిషాలు తర్వాత దించేయండి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE