Home / Recipes / Banana stem curd curry

Photo of Banana stem curd curry by Sree Sadhu at BetterButter
341
6
0.0(0)
0

Banana stem curd curry

May-02-2018
Sree Sadhu
20 minutes
Prep Time
15 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Banana stem curd curry RECIPE

ఈ పెరుగు పచ్చడి అన్నం దోశెల్లోకి బాగుంటుంది.

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Sauteeing
  • Main Dish
  • High Fibre

Ingredients Serving: 4

  1. తరిగిన దవ్వ - 4 కప్పులు
  2. పెరుగు - 5 కప్పులు
  3. పసుపు - 1/2 చెంచా
  4. ఉప్పు -5 చెంచాలు
  5. కొత్తిమీర - 1/2 కప్పు
  6. నెయ్యి - 2 చెంచాలు
  7. ఆవాలు 1 చెంచాలు
  8. మినప్పప్పు - 5 చెంచాలు
  9. ఇంగువ - చిన్నముక్క
  10. ఎండుమిర్చి - 5
  11. పచ్చిమిర్చి - 5
  12. జీలకర్ర 1 చెంచా

Instructions

  1. ముందుగా తరిగిన అరటిదవ్వ ముక్కలపై ఉప్పు, పసుపు,నీరు కలిపి పావుగంట సేపు అలాగే ఉంచాలి.
  2. బాండిలో నూనె వేసుకొని పోపు మరియు పచ్చిమిర్చి, వేయించి , ఆ తర్వాత నీటిని పిండేసి దవ్వ ముక్కలను
  3. వేసి బాగా మగ్గినతరువాత ఉప్పును వేసి బాగా కలిపి గడ్డ పెరుగులో వేసి కలపాలి.
  4. చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  5. దవ్వ పెరుగు కూర రడి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE