Home / Recipes / Banana coconut curry

Photo of Banana coconut curry by Vijaya Chinta at BetterButter
982
6
0.0(0)
0

Banana coconut curry

May-04-2018
Vijaya Chinta
13 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Banana coconut curry RECIPE

ఇది వేడి వేడి అన్నం లో కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Indian
  • Stir fry
  • Main Dish
  • High Fibre

Ingredients Serving: 2

  1. అరటికాయలు 2
  2. పచ్చికొబ్బరి తురుము 1
  3. పచ్చిమిర్చి 4
  4. నూనె 4 చెంచాలు
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. మినపప్పు 1 చెంచా
  8. శెనగపప్పు 1 చెంచా
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. ఎండుమిరపకాయలు 3
  11. ఆవాలు పేస్ట్ 1 చెంచా
  12. ఇంగువ చిటికెడు

Instructions

  1. ముందుగా అరటికాయలు తొక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి ఉడికించాలి
  2. ఒక బాణీ లో నూనె వేసి అది వేడి ఆయ్యాకా
  3. ఆవాలు జీలకర్ర మినపప్పు సెనగపప్పు పచ్చిమిర్చి ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి
  4. అందులో వేగిన తరువాత కొబ్బరి తురుము వేసి వేయించాలి
  5. వేగిన తరువాత చింతపండు గుజ్జు వేసి మరో రెండు నిముషాలు వేయించాలి
  6. వేయించిన తరువాత అందులో ఉప్పు కారం వేసి ఈ అరటికాయ ముక్కలు వేయాలి వేసి బాగా ఉడికించుకోవాలి
  7. ఇప్పుడు అందులో అవా పేస్ట్ వేసుకొని మరో రెండు నిముషాలు ఉడికించాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE