Home / Recipes / Raw banana fry

Photo of Raw banana fry by Tejaswi Yalamanchi at BetterButter
501
3
0.0(0)
0

Raw banana fry

May-04-2018
Tejaswi Yalamanchi
10 minutes
Prep Time
20 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

ABOUT Raw banana fry RECIPE

పచ్చి కూర అరటికాయ తో వేపుడు

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Stir fry
  • Pressure Cook
  • Frying
  • Side Dishes
  • Healthy

Ingredients Serving: 3

  1. అరటికాయలు 2
  2. తరిగిన ఉల్లిపాయ 1
  3. తరిగిన మిర్చి 1
  4. ఉప్పు 1 చెంచా
  5. పసుపు 1/4 చెంచా
  6. కారం 1 చెంచా
  7. ఆవాలు 1/4 చెంచా
  8. జీలకర్ర 1/4 చెంచా
  9. మినపప్పు 1/4 చెంచా
  10. పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  11. ఎండుమిరపకాయ 1
  12. కార్వేపకు 1 రెమ్మ
  13. నునే 5 చెంచాలు
  14. నీరు 2 గ్లాసులు

Instructions

  1. ముందుగా అరటికాయ ని కుక్కర్ లో 2 కుతాల వరకు నీరు పోసి ఉడికించండి
  2. కుక్కర్ లో ఆవిరి పోయాక తీసి అరటికాయని చిన్న ముక్కలు గా చేస్కోండి
  3. ఇప్పుడు పోయి పైన ఒక గిన్నె పెట్టి దానిలో నునే వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర, మినపప్పు, పచ్చి సేనగాపప్పు, కార్వేపకు,ఎండుమిరపకాయ వేసి అవి వేగాక
  4. ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు,పసుపు వేసి వేయించండి
  5. అవి వేగాక అరటికాయ ముక్కలని వేసి వేయించండి
  6. అవి వేగాక కారం వేయి 2 నిమిషాలు ఉంచి దించేయండి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE