Home / Recipes / CHICKEN CURRY WITH TAMOTA KETCHUP

Photo of CHICKEN CURRY WITH TAMOTA KETCHUP by Tejaswi Yalamanchi at BetterButter
443
5
0.0(0)
0

CHICKEN CURRY WITH TAMOTA KETCHUP

May-06-2018
Tejaswi Yalamanchi
15 minutes
Prep Time
35 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Non-veg
  • Medium
  • Others
  • Andhra Pradesh
  • Stir fry
  • Simmering
  • Main Dish
  • Healthy

Ingredients Serving: 5

  1. చికెన్ 1/2 కిలో
  2. అల్లం పావు లో సగం
  3. వెల్లులి 10 రెమ్మలు
  4. దాల్చిన చక్క 2
  5. లవంగం 5
  6. ఉల్లిపాయ 2
  7. పచ్చి మిర్చి 4
  8. ఉప్పు 2 చెంచాలు
  9. పసుపు 1/2 చెంచా
  10. కారం 4 చెంచాలు
  11. టమోటా 2
  12. టమోటా కెచప్ 6 చెంచాలు
  13. కోటిమీర తరిగినది 5 చెంచాలు

Instructions

  1. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి పక్కన పేటండి
  2. అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగం మిక్సీ పట్టి పక్కన ఉంచండి
  3. ఒక పెద్ద చట్టి తీసుకొని దానిలో కడిగిన చికెన్ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా ఉప్పు కారం పసుపు వేసి పోయి మీద పెట్టండి
  4. మిక్సీ లో పట్టిన మసాలా కూడా వేసి ఒక 2 గ్లాసుల నీరు పోసి 15 నిమిషాలు ఉదకనివండి
  5. బాగా ఇలాగ ఉడికించాలి
  6. చికెన్ ఉడికింది అని తెలిసినా తరవాత ఇంకో గిన్నె తీసుకొని నూనె వేసి ఉడికించిన చికెన్ ని దానిలో వేసి నూనె పైకి తేలే వరకు ఉంచండి
  7. ఇప్పుడు టమోటా కెచప్ తీసుకొని ఒక 6 చెంచాలు వేసి కలిపి బాగా వేగానీవండి
  8. ఆ తరువాత తరిగిన కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేగా నివండి
  9. ఒక 2 నిమిషాల తరువాత ఇలా అవుతుంది అపుడు చికెన్ కూర టమోటా కెచప్ తో రెడి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE