Home / Recipes / Chocolate biscuit wall gems cake

Photo of Chocolate biscuit wall gems cake by Divya Konduri at BetterButter
3049
12
0.0(1)
0

Chocolate biscuit wall gems cake

Dec-26-2018
Divya Konduri
60 minutes
Prep Time
30 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • పౌష్టికాహారం

Ingredients Serving: 5

  1. మైదా 150గ్రాములు
  2. కొకొ ఫ్లొర్ 50గ్రాములు
  3. పంచదార 150గ్రాములు
  4. బటర్ 50గ్రాములు
  5. పాలు ఒక కప్పు
  6. బేకింగ్ పౌడర్ అర స్పూను
  7. బేకింగ్ సోడ అర స్పూను
  8. గుడ్లు 2
  9. వెనీల ఎసెన్సు పావు స్పూను
  10. వెజిటబుల్నూ/ సన్ ఫ్లవర్ నూనె అర కప్పు
  11. ఫ్రోస్టింగ్ క్రీమ్: ఐసింగ్ షుగర్ 100గ్రాములు
  12. కొకొ ఫౌడర్ 20గ్రాములు
  13. విప్ క్రీమ్ 100గ్రాములు
  14. వెనీల యసెన్స్ పావు స్పూను
  15. బిస్కేట్ లు 2ప్యాకెట్లు
  16. జమ్స్ 2ప్యాకెట్లు

Instructions

  1. ముందుగా మైదా ని ఒక గిన్నెలోకి జల్లె డ పట్టాలి
  2. కోకో ఫౌడర్ ని కూడ జల్లెడలో వేసి జల్లెడ పట్టాలి
  3. కొలుచి వేయాలి
  4. ఇంకో గిన్నెలో బటర్ , గుడ్డు, పంచదార వేసి బాగా బీటు చేయాలి
  5. ఇందులో జల్లెడ చేసిన మైదా కోకో లు వేసి వెనీలా యసెన్స్, బేకింగ్ సోడ, బేకింగ్ పౌడర్ , పాలు వేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి
  6. రౌండ్ బేకింగ్ మౌల్డ్ లో బటర్ పేపర్ వేసి కేకు బేటర్ పోసి 270 డిగ్రీల వద్ద 20 నిమిషాలు బేక్ చేయాలి
  7. టూత్ పిక్ తో గుచ్చి చూడాలి
  8. ఫ్రోస్టింగ్ కోసం : విప్ క్రోమ్, వెనీల , ఐసింగ్ షుగరు వేసి కొకొపోడి వేసి బాగా బీటు చేయాలి
  9. కేకుని అట్ట మీద పెట్టి బిస్కెట్లు జమ్స్ ని పళ్ళెం లో పెట్టాలి.క్రీమ్ నీ కేకుకు మోత్తం పూయాలి
  10. బిస్కెట్ లని చుట్టూత పెట్టాలి
  11. మద్యలో స్ట్రా పెట్టి జమ్స్ కవర్ ని అమర్చాలి
  12. మద్యలోన పెట్టాక జమ్స్ ని అలంకరించాలి
  13. రెడీ టు సర్వ్

Reviews (1)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
Gadige Maheswari
Jan-09-2019
Gadige Maheswari   Jan-09-2019

Yummy Andi :yum:

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE