హోమ్ / వంటకాలు / మంచు మామిడి

Photo of Mango Ice Cubes by Suma Malini at BetterButter
507
3
0.0(0)
0

మంచు మామిడి

May-27-2018
Suma Malini
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మంచు మామిడి రెసిపీ గురించి

వేడి వేడి వేసవిలో చెల్లచల్లని ఆరోగ్య కరమైన ఐస్క్రీం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • గడ్డకట్టేంత చల్లగా
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చిక్కని మీగడ పాలు
  2. తియ్యని మామిడి గుజ్జు
  3. తేనె (ఐచ్చికం)

సూచనలు

  1. పాలను బాగా చిక్కగా కాచి చల్లార్చి మీగడతో సహా మిక్సీ పెట్టండి.
  2. తియ్యని మామిడి పండు వడకట్టి గుజ్జు చేయండి.
  3. ఒక కప్పు పండు గుజ్జు ఒక కప్పు మీగడ పాలకు పండు తీపి కి తగ్గట్టుగా కలపి ఐస్ క్యూబ్ ట్రేలలో నింపండి.
  4. ఒక గంట గడ్డ కట్టనిచ్చి టూత్ పిక్స్ గుచ్చి బయటకు తీసి అందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర