హోమ్ / వంటకాలు / గార్లీక్ నోట్స్

Photo of Garlic knots by Reena Andavarapu at BetterButter
268
3
0(0)
0

గార్లీక్ నోట్స్

May-27-2018
Reena Andavarapu
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గార్లీక్ నోట్స్ రెసిపీ గురించి

ఈ రుచికరం గార్లీక్ నోట్స్ సంధ్యకాలం వేడి వేడి టీతో, కాఫీ తో గానీ పాలు తొ గానీ ఎంజాయ్ చేయండి. నచ్చే నెట్టు వొట్టి గానే కొద వేడి వేడి తీన్ విచ్చు.

రెసిపీ ట్యాగ్

 • మీడియం/మధ్యస్థ
 • బేకింగ్
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

 1. మైదా/గోదుమ పిండి - రెండు కప్పులు
 2. (రెండు పిండిలు సఖ్యం సఖ్యం వాదవచ్చు)
 3. ఉప్పు - ఒక చిన్న స్పూన్
 4. పంచదార - ఒక పెద్దా టేబుల్ స్పూన్
 5. మంచి నీరు - అర కప్పు
 6. పాలు - అర కప్పు
 7. ఇంస్టాతంత ఈస్ట్ - ఒక టీ స్పూను
 8. ఆలేవు నూనె - రెండు పెద్దా స్పూన్
 9. గోరువెచ్చని నీరు తగినంత
 10. గార్లీక్ బట్టర్ కోసం :
 11. వెల్లుల్లి - ఒక టేబుల్ స్పూను (గుండెగ కొట్టినది)
 12. అమూల బుట్ర్ - మూడు తెబుల్ స్పూన్
 13. రెడ్ చిల్లి ఫ్లేక - ఒక టీ స్పూను
 14. ఒరిగానో - ఒక టీ స్పూను

సూచనలు

 1. ముందుగా ఆరా కప్పు గోరువెచ్చని నీరు లో పంచదార వేసి కలిపి ఈస్ట్ కలిపి పావు గంట మోత పెట్టి ఉంచాలి
 2. ఒక బాండిలో పిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి.
 3. ఇప్పుడు నూనె ఇంకా పాలు వేసి కలుపుకోవాలి.
 4. అన్ని బాగా కలిపి తగినంత గోరి వచ్చా నీరు వేసి మెత్తగా ముద్ద తయ్యర్ చేసుకోవాలి.
 5. పావు గంట చక్కగ పిసుకుతుందాలి.
 6. ఇంకా ఒక బాండిలో ఒక చెమ్చా నూనె రాసి ఈ ముద్ద వేసి మోత పెట్టి వేడి స్థానములో గంట గానీ గంటన్నర పెట్టి కోవాలని.
 7. గార్లీక్ బట్టర్ కోసం బట్టర్ వేడి చేసి అన్ని గూండలు వేసి, వెల్లుల్లి వేసి వేడి చేసుకోవాలని.
 8. ఓవెన్ 180° కి వేడి చేసి రెడీ చేసుకోవాలని.
 9. తయారు చేసిన ముద్ద రెండు వంతలు పెరిగేక మోత తీసి కొంచెం నోకుతుండు రెండు నిమిషాలు పిసకాలి
 10. పొడువుగా రోల్ చేసి పది గానీ పనింన్డు ముక్కలు కోసి కోవాలని.
 11. ఒక ఒక ముద్ద తీసుకొని రోల్ చేసి మడు చేసుకోవాలి.
 12. బ్యాకింగ్ ట్రై మీద పరచమెంట్ పేపర్ పెట్టి ఈ ముద్ద తొ చేసిన ముడులు దాని మీద పెట్టి గార్ లీక్ బట్టర్ ర్యాలీ.
 13. అర గంట ఉంచి ఒవన్లో 20 నిమిషాలు 180 ° లో బైక్ చేసుకోవాలి
 14. బైక్ అయ్యేక మళ్లీ బట్టర్ రాసుకోవాలీ.
 15. ఒక తడి గుడ్డతో 2 నిమిషాలు మోత పెట్టాలి.
 16. వేడి వేడి గార్లీక్ నోట్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర