BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చికెన్ నగెట్స్

Photo of Chicken nagetts by Deepika Goud at BetterButter
0
4
0(0)
0

చికెన్ నగెట్స్

May-28-2018
Deepika Goud
360 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ నగెట్స్ రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1)చికెన్ 1/4kg
  2. 2)పుల్లని పెరుగు/చల్ల 1కప్పు
  3. 3)మైదా 2-3టేబుల్ స్పూన్
  4. 4)మిరియాలపొడి1/2 టేబుల్ స్పూన్
  5. 5)కారం కొద్దిగా
  6. 6)ఉప్పు రుచికి సరిపడ
  7. 7)బ్రేడ్ క్రమ్స్ కప్పు
  8. 8)అల్లం వెల్లి ఉల్లి పెస్ట్
  9. 9)egg

సూచనలు

  1. 1)ముందుగా చికెన్ ని తీ సుకొని శుభ్రం చెయాలి
  2. 2)ఉప్పు,మిరియాలపొడి చికెన్కి పట్టించాలి.తరువాత పెరుగు ని కలిపి ఒక రొజు రాత్రి (అనగా నగెట్స్ చేసుకుంటా అనుకున్న ముందు రొజు రాత్రి కలిపి పెట్టలి)అంత ప్రిజ్ లొ ఉంచాలి.
  3. 3)మరుసటి రొజు చికెన్ లొ నీరు లేకుండా తిసి అల్లం వేల్లి ఉల్లి పెస్టూ,కారం,ఘరంమసాల,పట్టంచి 10నమిషాలు పక్కనపెట్టలి.
  4. 4)ఈ లొపు మైదా ని ఒక ప్లెట్ లొ తిసుకుని దినిలొ మిరియాల పొడి,చిటికెడు ఉప్పు కలిపి ఉంచుకొవాలి.
  5. 5)బ్రేడ్ క్రమ్స్ ని వేరొక ప్లేట్లో తిసుకొవాలి.
  6. 6)ఇప్పుడు eggని గిన్న లొ తిసుకోని బాగా బిట్ట్ చేసి పెట్టుకోవాలి.
  7. 7)ఇపుడు చికెన్ ని మైదాని పట్టించి తరువాత eggలొ డిప్ చేయాలి.తరువాత బ్రేడ్ క్రమ్స్ లొ ముంచాలి,ఇలా అన్ని చేసి ఒక 10నిమిషాలు పక్కన పెట్టాలి.
  8. ఈ లోపు స్టౌ వేలిగించి ఖడాయి పెట్టి డిప్ ఫ్రై కి సరిపడ నూనె పొయాలి.
  9. నూనె వేడి అయాక ముందుగా తయారు చేసుకున్న వాటిని golden brown అయే లా డిప్రై చెయాలి.మల్లి అన్ని ఒక 2నమిషాలు ప్రై చేయాలి(Ila cheyadam valla crispy ga untai)
  10. )అంతే tasty tasty నగెట్స్ రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర