మిర్చి బజ్జి | Mirchi bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mirchi bajji by Sree Vaishnavi at BetterButter
మిర్చి బజ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మిర్చి బజ్జి వంటకం

మిర్చి బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mirchi bajji Recipe in Telugu )

  • సెనగపిండి 1 కప్
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు
  • వాము 3-4 చెంచాలు
  • ఉల్లిపాయ 2
  • లావు మిరపకాయలు 5-6
  • కొత్తిమీర 2-3 చెంచాలు
  • నిమ్మరసం 2-3 చెంచాలు
  • కారం 1 చెంచా
  • బియ్యంపిండి 3-6 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడా
  • సేవ్ 2-3 చెంచాలు

మిర్చి బజ్జి | How to make Mirchi bajji Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యంపిండి ఉప్పు, కారం వాము ,నీళ్లు వేసి బజ్జి పిండిలా వేసుకోవాలి
  2. ఇప్పుడు మిరపకాయ ని మధ్యలో చిలుచుకోవాలి
  3. దానిలో వాము ఉప్పు మిశ్రమం కురుకోవాలి
  4. దానిని సెనగపిండి మిశ్రమం లో ముంచి వేడి వేడి నూనె లో వేయించుకోవాలి
  5. వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ ఉప్పు కొత్తిమీర నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
  6. దానిని మిరపకాయ మీద పెట్టుకొని సేవ్ జల్లుకోవాలి

Reviews for Mirchi bajji Recipe in Telugu (0)