చనా ఛాట్ | Chana chat Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Chana chat by Sree Vaishnavi at BetterButter
చనా ఛాట్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

చనా ఛాట్ వంటకం

చనా ఛాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chana chat Recipe in Telugu )

  • కాబూలీ చానా 1 కప్
  • నీళ్లు తగినంత
  • ఉల్లిపాయ 1
  • టమాటో 1
  • నూనె 1-2 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం 1/2 చెంచా
  • గరం మసాలా 1/2 చెంచా
  • పచ్చిమిర్చి 1

చనా ఛాట్ | How to make Chana chat Recipe in Telugu

  1. ముందుగా శెనగలిని నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక కుక్కర్ లో నీళ్లు పోసుకుని 3 కూతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  4. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
  5. అందులో ఉడికిన కాబూలీ చనా వేసి 2 నిమిషాలు వేయించాలి
  6. అందులో తగినంత ఉప్పు, కారం ,గరం మసాలా, వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. దానిని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పచ్చి ఉల్లిపాయ ,టమాటో, తో సర్వ్ చేసుకోవడమే

Reviews for Chana chat Recipe in Telugu (0)