BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వంకాయ బజ్జి

Photo of Brinjal bajji by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

వంకాయ బజ్జి

Jun-03-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ బజ్జి రెసిపీ గురించి

ఇది చాలా కొత్తగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. చిన్న మరియు గుండ్రటి వంకాయలు 5-6
  2. ఉల్లిపాయ 2
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. ఆంచూర్ 1/2 చెంచా
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. సెనగపిండి 1 కప్
  8. బియ్యంపిండి 1/2 కప్
  9. వాము 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి, ఉప్పు, కారం, వాము, నీళ్లు పోసుకొని బజ్జి పిండి ల చేసుకోవాలి
  2. ఇప్పుడు వంకాయ ని ముచుకు తీసి గుత్తి ల కట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని కాచుకోవాలి
  4. ఇప్పుడు తరిగిన వంకాయలిని వేయించుకోవాలి
  5. అవి అయ్యే లోపు ఉల్లికారం చేసుకోవాలి
  6. ఒక రుబ్బురోలు లో తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి కచ్చా పచ్చా గ దంచుకోవాలి
  7. ఇప్పుడు ఆ వేగిన వంకాయలు తీసి దాని మధ్యలో ఉల్లికారం కురుకోవాలి
  8. ఇప్పుడు దానిని బజ్జి పిండిలో ముంచి నూనె లో వేసి వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర