BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మసాలా పాపడ్ భేల్

Photo of MASALA PAPAD BHEL by Ram Ram at BetterButter
0
0
0(0)
0

మసాలా పాపడ్ భేల్

Jun-05-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పాపడ్ భేల్ రెసిపీ గురించి

పాపడ్ భేల్ కరలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది.మనం తరుచుగా చేసుకునే భేల్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. పాపడ్ భేల్ చేసుకోవటం మహా సులువు అతి కొన్ని సామగ్రి తో రుచి గా తయారవుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • రాజస్థాన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మసాలా అప్పడాలు 10-15మీడియం సైజ్
  2. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  3. టమాటో ముక్కలు 1/2కప్పు
  4. కొత్తిమీర కొద్దిగా
  5. నూనెలో వేయించిన పల్లీలు 6-7స్పూన్లు
  6. సన్న కారపూస కొద్దిగా
  7. నిమ్మకాయ 1
  8. నూనె అప్పడాలు వేయించటానికి సరిపడా
  9. పచ్చి మిరపకాయలు 3

సూచనలు

  1. ముందుగా వేయించటానికి నూనె పెట్టి అప్పడాలు వేయించుకోండి . అదే నూనెలో పల్లీలు కూడా వేసి వేయించి వేరే గిన్నెలోకి తీసుకోండి .
  2. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన అప్పడాలు ముక్కలు చేసి వేసుకోండి ఆ తరువాత దానిలో 1/2కప్పు తరిగిన ఉల్లిపాయ ముకమలు,1/2కప్పు టమాటో ముక్కలు,కొత్తిమీర,పచిమిర్చి 3 తీసుకుని ముక్కలుగా చేసి వేసుకుని బాగా కలుపుకోండి.
  3. ఇప్పుడు నిమ్మరసం,సన్నకారపుస వేసి బాగా కలుపుకోండి .
  4. అంతే ఎంతో రుచిగా ఉండే పాపడ్ భేల్ రెడీ. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర