BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బనాన బైట్స్

Photo of Banana bites by Deepika Goud at BetterButter
0
0
0(0)
0

బనాన బైట్స్

Jun-05-2018
Deepika Goud
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బనాన బైట్స్ రెసిపీ గురించి

అరటిపండ్ల తో చేసుకునే రుచికరమైన వంటకం.మక్కి పోయిన అరటిపండ్లు వాడితే ఇంకా రుచిగా ఉంటాయి.చూడటానికి మరియు రుచిలో ఇంచు మించు అరిసె లాగ ఉంటాయి. పిల్లలు పెద్దలో ఎంతో ఇష్తంగా తింటారు . మైదా పిండి బదులుగా గోధుమ పిండి వాడి కూడా ఇవి చేసుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరటి పండు 2
  2. పాలు 1కప్పు
  3. మైదా/గోధుమ పిండి 1కప్పు
  4. వంటషొడా 1/2టి స్పూన్
  5. కోడి గుడ్డు 1
  6. చక్కర 1కప్పు
  7. యాలకులపొడి1/2టి స్పూన్
  8. నూనె సరిపడా

సూచనలు

  1. మైదా పిండిలొ షోడా ,చక్కర,యాలకుల పొడి కలుపుకోండి .
  2. అరటి పండు ని ఫోర్కు తో మెదిపి గుజ్జులా చేసుకోండి. .
  3. గుడ్డు ని బాగా కొట్టి పెట్టుకోండి.
  4. పిండిలో అరటి పండు గుజ్జు,గుడ్డు వేసి కలపాలి.కొన్ని పాలు పోసుకొని పొంగడాల పిండి లా కలుపుకోండి.
  5. ఇప్పుడు స్టౌ పైన పొంగడాల పెనం పెట్టీ నూనె పోసి వేడి ఆయ్యాక పిండిని పొంగడా లు లా వేసుకొవాలి.5నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్ఛే వరకు కాల్చుకోవాలి .అంతే వేడి వేడి బనాన బైట్స్ రెడీ .
  6. మీరు చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళు తప్పకుండ ఇష్టపడి తింటారు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర