బ్రెడ్డు ఫింగర్స్ | Bread fingers Recipe in Telugu

ద్వారా Koutilyaram Koutilyaram  |  7th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bread fingers recipe in Telugu,బ్రెడ్డు ఫింగర్స్, Koutilyaram Koutilyaram
బ్రెడ్డు ఫింగర్స్by Koutilyaram Koutilyaram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

బ్రెడ్డు ఫింగర్స్ వంటకం

బ్రెడ్డు ఫింగర్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread fingers Recipe in Telugu )

  • బ్రెడ్ ముక్కలు 5
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 spoon
  • ఉప్పు 1 spoon
  • ఉల్లిపాయ 1 cup
  • కొత్తిమీర 1 cup
  • ఉడికించిన బంగాళా దుంప 2
  • ఆయిల్ డీప్ ఫ్రై కి

బ్రెడ్డు ఫింగర్స్ | How to make Bread fingers Recipe in Telugu

  1. పైన చెప్పిన పదార్దాలు అన్ని ఒక బౌల్ లో వేసి బాగా ముద్దలా కలిపి ఫింగర్ షేపులో వత్తుకుని బాగా కాగిన ఆయిల్ లో డీప్ ఫ్రై చేయడమే.

నా చిట్కా:

కావలనంటే మిర్చి ఆడ్ చేస్కోవచ్చు.

Reviews for Bread fingers Recipe in Telugu (0)